IPL 2019 : MS Dhoni Survives Even After Ball Hits The Stumps || Oneindia Telugu

2019-04-01 516

During the 12th match of the ongoing 12th season of the Indian Premier League between Chennai Super Kings and Rajasthan Royals at Chennai, Chennai Super Kings captain Mahendra Singh Dhoni received a lucky reprieve first up against Royals fast bowler Jofra Archer
#ipl2019
#cskvsrr
#chennaisuperkings
#rajasthanroyals
#msdhoni
#ajinkyarahane
#sureshraina
#jadeja
#steavsmith
#JosButtler

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డకౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని వెంటనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టంప్స్‌ను తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో బతికిపోయిన ధోనీ.. తర్వాత కుదురుకొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.